Heavy traffic jam on Hyderabad-Vijayawada National Highway

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఈ ఉదయం ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడి వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం బ్రిడ్జి వరకు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.

 

Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు ఓపీ సేవల నిలిపివేత
Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు ఓపీ సేవల నిలిపివేత

వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని రోడ్డుపై నుంచి లారీని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి సుమారు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉదయాన్నే విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్నారు.

హైదరాబాద్ సాహసికురాలు అంజని ఎల్బ్రస్ పర్వతాన్ని జయించారు
హైదరాబాద్ సాహసికురాలు అంజని ఎల్బ్రస్ పర్వతాన్ని జయించారు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *