Neti Vartha
•
Oct 19, 2026
Search Archive
Search Results for: "election news"
Showing 2 matches found in our catalog.
Neti Vartha
•
Oct 19, 2026
కర్నూలు మేయర్ పీఠం | అత్తాకోడళ్ల పోరు | TDP vs YSRCP | Kurnool Politics | Netivartha.com
స్థానిక ఎన్నికల్లో ఎక్కడ చూడని విధంగా కర్నూలు మేయర్ పీఠం చుట్టూ అందరు ఉత్కంఠగా చూస్తున్నారు. అత్తాకోడళ్లు ఇధ్దరు చెరొక పార్టీ తరుపున బరిలోకి దిగుతున్నారు, TDP, YSRCP శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కర్నూలు రాజకీయ పరిణామాలు, మేయర్ పదవి కోసం జరుగుతున్నా ఈ పోటీకి సంబంధించిన తాజా వివరాలు తెలుసుకోండి. మరిన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తల కోసం Netivartha.com సందర్శించండి.

