స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నిచోట్ల ఏకగ్రీవం అంటే | TDP | YSR CP | Netivartha.com
ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు చాల అనూహ్య పరినామాలు చోటుచేసుకుంటున్నాయి, 8 స్థానాల్లో అయితే వైకాపా తరుపున అభ్యర్థులు అసలు నామినేషన్స్ వేయలేదు, కొన్నిచోట్ల నామమాత్రపు అభ్యర్థులే పోటీచేశారు, ఈ పరిస్తుతుల వల్ల 8 చోట్ల ఏకగ్రీవం అయ్యింది.
స్థానిక ఎన్నికల్లో దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు పురపాలక సంఘాలు, గురజాల, కమలాపురం నగర పంచాయితీల్లో కూటమి పార్టీలకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా పుంగనూరులో నుండి పోటీచేయడం లేదని ప్రకటించారు.

