పిల్లలకు ఇంగ్లీష్ Alphabets పూర్తయిన తర్వాత 2 Letter Words ఎలా నేర్పించాలి? పదాలను విడగొట్టి చదవడం, చూస్తూ రాయడం, చూడకుండా రాయడం వంటి పద్ధతులను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి. పిల్లలు ప్రతి లెవెల్‌ను పూర్తిగా నేర్చుకున్న తర్వాతే తదుపరి లెవెల్‌కు వెళ్లేలా తల్లిదండ్రులు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.
పిల్లలకు ఇంగ్లీష్ Alphabets A నుంచి Z వరకు పూర్తిగా నేర్పించాలనుకుంటున్నారా? ముందుగా అక్షరాలను చదవడం, గుర్తుపట్టడం, రాయడం నేర్పించి ఈ సులభమైన Alphabet Test నిర్వహించండి. ఈ పరీక్ష ద్వారా మీ పిల్లలకు ఇంగ్లీష్ అక్షరాలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవచ్చు.