Quiet = silent (నిశబ్దం)
Easy tip: Quiet లాస్ట్ లో T తో end అవుతుంది, Silent కూడా T తో end అవుతుంది
Quite – చాలా (Quite beautiful)
Easy tip: Quite లాస్ట్ లో E తో end అవుతుంది, E for Extra, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు
Test:
1. Please be ______ in the library.
2. He is ______ intelligent.
3. The food is ______ delicious.
4. The hall is very ______.
5. My town is very ______ and peaceful.
6. She is ______ strong.
7. The baby becam ______ after drinking milk.
8. She is a ______ person.
9. The exam was ______ difficult.
10. This house is ______ expensive.
11. She like ______ places.
12. He lives in a ______ street.
13. She is ______ beautiful.
14. This ia a ______ place to relax.
15. I am ______ sure about it.
16. The movie was ______ good.
17. That was ______ amazing.
18. He is ______ confident.
18. The Library is usually ______ .
19. She is ______ clever.
20. Can you pls be ______ .
Answers:
|
1: Quiet |
2. Quite |
3. Quite |
4: Quiet |
|
5: Quiet |
6. Quite |
7: Quiet |
8: Quiet |
|
9. Quite |
10. Quite |
11: Quiet |
12: Quiet |
|
13. Quite |
14: Quiet |
15. Quite |
16. Quite |
|
17. Quite |
18. Quite |
19. Quite |
20: Quiet |
ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన ఇంగ్లీష్ పదాల తెలుగు అర్ధాలు:
Library గ్రంధాలయం
Intelligent తెలివైన
Food ఆహరం
Delicious రుచికరమైన
Town పట్టణం
Peaceful ప్రశాంతమైన
Strong బలమైన
Baby చిన్నపిల్లవాడు
Became అయ్యాడు / అయ్యింది
Drinking తాగడం
Person వ్యక్తి
Exam పరీక్ష
Difficult కష్టమైన
House ఇల్లు
Expensive ఖరీదైన
Likes ఇష్టపడు
Places ప్రదేశాలు
Lives నివసిస్తాడు / నివసిస్తుంది
Street వీధి
Beautiful అందమైన
Sure ఖచ్చితంగా
Movie సినిమా
Good మంచిది
Amazing అద్భుతమైన
Confident ఆత్మవిశ్వాసం కలిగిన
Usually సాధారణంగా
Clever తెలివైన
Please దయచేసి
Very చాలా
Always ఎల్లప్పుడూ
Sometimes కొన్నిసార్లు
Slowly నెమ్మదిగా
Quickly త్వరగా
Carefully జాగ్రత్తగా
Happily సంతోషంగా
Silently నిశబ్దంగా
Friendly స్నేహపూర్వకంగా
Comfortable సౌకర్యవంతంగా
