TRENDING
రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com • మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com • నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com • కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com • ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com • జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు | TDP | YSR CP | Netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com • మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com • కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com • కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Sunday, October 18, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026 • News
నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com

తండ్రి నందమూరి తారకరామారావు  ఆశయాలను పుణికిపుచ్చుకున్న నారా భువనేశ్వరి కూడా తండ్రి బాటలోనే వారి ఆశయాలను సార్ధకం చేస్తున్నారు, NTR ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాది అవకాశాలపై అవగాహనా కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్, ఆర్ధికంగా చేయూతనివ్వడం మరియు విద్యార్థులకు స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, స్కాలర్ షిప్స్ వంటి కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

NTR మెమోరియల్ ట్రస్ట్, తలసీమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించి విజయవాడ నగర ప్రజలు అంకితం చేసారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని విజయవాడ లో ఏర్పాటు చేశామని తెలిపారు.

NTR మెమోరియల్ ట్రస్ట్, తలసీమియా కేర్ సెంటర్, రక్తనిధి ద్వారా ప్రజలకు నారా భువనేశ్వరి అందిస్తున్న సహాయం అందరికి ఆదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందలు తెలిపారు.
🎭 What is your reaction? Total Votes: 0

More from News

Latest Stories Across Portal

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com
Schemes

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com
Politics

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com

కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com
Devotional

కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు  | PMAY | Netivartha.com
News

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com

జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల  రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు  | TDP | YSR CP | Netivartha.com
Politics

జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు | TDP | YSR CP | Netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com
Politics

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com
News

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Schemes

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

Neti Vartha Polls

View All →

గుంటూరులో రాజకీయ ప్రకంపనలు.. ఆ కీలక సీటు దక్కేదెవరికి? ఆశావహుల్లో టెన్షన్! | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026
రాజీయాల్లో ఉన్నవారి సతీమణులు
0%
పార్టీకి సేవ చేసి భర్తలు రాజకీయాల్లో లేనివారు
0%

టీడీపీ - 11, జనసేన -4, బీజెపీ-2 ఎవరు అన్ని సీట్లు గెలుస్తారు?

Neti Vartha • Oct 16, 2026
టీడీపీ
100%
జనసేన
0%

కుప్పం IAS అధికారి వివాదం.. పోలీసులతో ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? | Neti Vartha

Neti Vartha • Oct 13, 2026
చట్టం అందరికీ సమానంగా ఉండాలి
0%
పూర్తి వివరాలు, విచారణ తర్వాతే నిర్ణయించాలి
0%