Neti Vartha
•
Nov 12, 2026
Showing 1 matches found in our catalog.
పిల్లలకు ఇంగ్లీష్ Alphabets పూర్తయిన తర్వాత 2 Letter Words ఎలా నేర్పించాలి? పదాలను విడగొట్టి చదవడం, చూస్తూ రాయడం, చూడకుండా రాయడం వంటి పద్ధతులను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి. పిల్లలు ప్రతి లెవెల్‌ను పూర్తిగా నేర్చుకున్న తర్వాతే తదుపరి లెవెల్‌కు వెళ్లేలా తల్లిదండ్రులు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.