Neti Vartha
•
Nov 07, 2026
Showing 1 matches found in our catalog.
తమదైన దర్శకత్వ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అట్లీ, ఎస్.ఎస్. రాజమౌళి. జవాన్, మెర్సల్ వంటి సినిమాలతో అట్లీ.. బాహుబలి, RRR వంటి చిత్రాలతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ ఇద్దరు దర్శకుల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీ ఓటు ద్వారా తెలియజేయండి.