TRENDING
ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com • భగినీ హస్త భోజనం సందర్భంగా కనకదుర్గమ్మకు కనులవిందైన గాజుల అలంకరణ | netivartha.com • బంగారం క్వాలిటీ, తూకం కంప్యూటర్ ద్వారా చెక్ చేసుకోవాలా | కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | ఈరోజు బంగారం రేట్లు | Netivartha.com • తుఫానుల బీభత్సం.. ఆంధ్రప్రదేశ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష | netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు కూటమి వైపు | Netivartha.com • మంచి భార్య.. మంచి అమ్మ.. బెస్ట్ ఫ్రెండ్! జ్యోతికపై సూర్య ఎమోషనల్ కామెంట్స్ | Netivartha.com • మురుసు తుఫాన్ బాధితులకు అండగా మనమిత్ర సేవలు | వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సహాయం | Netivartha.com • ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి పరుగులు | పెమ్మసాని చంద్రశేఖర్ | netivartha.com • మురుసు తుఫాన్ ప్రభావం అర్ణబ్ అంత కాదు | సన్నద్ధంగా ఉండాలి | ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు | Netivartha.com • వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, పాస్‌బుక్! EPFO కొత్త సేవలు.. ఇలా పొందండి | netivartha.com
Thursday, November 05, 2026
Follow Netivartha on Google News ↗

ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com

Neti Vartha • Nov 05, 2026 • Schemes
ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com
ఆంధ్ర ప్రదేశ్ లో ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసిన వాళ్ళు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు, కొంతమందికి హౌసెస్ శాంక్షన్ అయ్యాయి. ఎలక్షన్ కోడ్ వల్ల వారికి ఇంకా హౌసెస్ శాంక్షన్ గురించి వివరాలు అందట్లేదు అలాంటి వారు మేము చెప్పే ప్రాసెస్ లో చెక్ చేసుకోండి.

ముందుగా ఈ లింక్ ఓపెన్ చేయండి. స్క్రీన్ లో చూసిన విధంగా PMAY వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
1.JPG



ఇప్పుడు క్రిందకు స్క్రోల్ చేస్తే Quck Access లో Applicant సెలెక్ట్ చేసుకోండి.
2.JPG



స్క్రీన్ లో చూపించిన విధంగా Applicant Login వస్తుంది. ఇప్పుడు ఆధార్ మరియు ఆధార్ లో ఉన్న విధంగా పేరు ఎంటర్ చేసి Generate OTP క్లిక్ చేయండి.
3.JPG



స్క్రీన్ లో చూస్తున్న విధంగా మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ చూపించి OTP sent చేయనా అని అడుగుతుంది, ఇప్పుడు OK ప్రెస్ చేయండి.
4.JPG



స్క్రీన్ చూపించిన విధంగా Enter OTP ఆప్షన్ వస్తుంది, OTP ఎంటర్ చేసి submit క్లిక్ చేయండి.
5.JPG


ఇప్పుడు స్క్రీన్ లో చూపిస్తున్న విధంగా Application Verified అని వస్తే ఒక్కసారి Housing  Department ఆఫీసర్స్ ని వివరాలు కనుక్కోండి.
6.JPG



🎭 What is your reaction? Total Votes: 0

More from Schemes

Latest Stories Across Portal

భగినీ హస్త భోజనం సందర్భంగా కనకదుర్గమ్మకు కనులవిందైన గాజుల అలంకరణ | netivartha.com
Devotional

భగినీ హస్త భోజనం సందర్భంగా కనకదుర్గమ్మకు కనులవిందైన గాజుల అలంకరణ | netivartha.com

బంగారం క్వాలిటీ, తూకం కంప్యూటర్ ద్వారా చెక్ చేసుకోవాలా | కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | ఈరోజు బంగారం రేట్లు | Netivartha.com
News

బంగారం క్వాలిటీ, తూకం కంప్యూటర్ ద్వారా చెక్ చేసుకోవాలా | కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | ఈరోజు బంగారం రేట్లు | Netivartha.com

తుఫానుల బీభత్సం.. ఆంధ్రప్రదేశ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష | netivartha.com
News

తుఫానుల బీభత్సం.. ఆంధ్రప్రదేశ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష | netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు కూటమి వైపు | Netivartha.com
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు కూటమి వైపు | Netivartha.com

మంచి భార్య.. మంచి అమ్మ.. బెస్ట్ ఫ్రెండ్! జ్యోతికపై సూర్య ఎమోషనల్ కామెంట్స్ | Netivartha.com
Entertainment

మంచి భార్య.. మంచి అమ్మ.. బెస్ట్ ఫ్రెండ్! జ్యోతికపై సూర్య ఎమోషనల్ కామెంట్స్ | Netivartha.com

మురుసు తుఫాన్ బాధితులకు అండగా మనమిత్ర సేవలు | వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సహాయం | Netivartha.com
News

మురుసు తుఫాన్ బాధితులకు అండగా మనమిత్ర సేవలు | వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సహాయం | Netivartha.com

ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి పరుగులు | పెమ్మసాని చంద్రశేఖర్ | netivartha.com
Politics

ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి పరుగులు | పెమ్మసాని చంద్రశేఖర్ | netivartha.com

మురుసు తుఫాన్ ప్రభావం అర్ణబ్ అంత కాదు | సన్నద్ధంగా ఉండాలి | ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు | Netivartha.com
News

మురుసు తుఫాన్ ప్రభావం అర్ణబ్ అంత కాదు | సన్నద్ధంగా ఉండాలి | ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు | Netivartha.com

Neti Vartha Polls

View All →

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో మీ మనసు గెలిచింది ఎవరు? | మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఓటేయండి! Netivartha.com

Neti Vartha • Nov 05, 2026
సమంత (Samantha)
0%
శ్రీలీల (Sreeleela)
0%

అక్కినేని ఫ్యామిలీలో మీ మనసు గెలిచిన హీరో ఎవరు? | నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, ఏఎన్నార్ | మీ ఓటు ఎవరికి?

Neti Vartha • Nov 05, 2026
అక్కినేని నాగేశ్వరరావు (ANR)
0%
అక్కినేని నాగార్జున
0%

మెగా బ్రదర్స్‌లో మీకు అత్యంత ఇష్టమైన హీరో ఎవరు?

Neti Vartha • Nov 05, 2026
❤️ మెగాస్టార్ చిరంజీవి
0%
❤️ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
0%