Search Results for: "kids"
Showing 5 matches found in our catalog.
పిల్లల కోసం Two Letter Words నేర్చుకునే విధానం – రోజుకు ఒక్క పార్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేయించండి
పిల్లలకు ఇంగ్లీష్ Alphabets పూర్తిగా వచ్చిన తరువాత Two Letter Words నేర్పించాలి. ముందుగా చెప్పిన రెండు పార్ట్స్‌ను అన్ని విధాలుగా చదవడం, రాయడం, గుర్తించడం వచ్చిన తరువాతే తదుపరి పార్ట్స్ నేర్పించండి. ఈ సిరీస్‌లో రోజుకు ఒక్క పార్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేయించండి. పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా నెమ్మదిగా, సులభంగా ఇంగ్లీష్ చదవడం నేర్పించండి.
పిల్లలకు 2 Letter Words ఎలా నేర్పించాలి? ఈ పద్ధతిలో నేర్పిస్తే చదవడం, రాయడం సులభం!
పిల్లలకు ఇంగ్లీష్ Alphabets పూర్తయిన తర్వాత 2 Letter Words ఎలా నేర్పించాలి? పదాలను విడగొట్టి చదవడం, చూస్తూ రాయడం, చూడకుండా రాయడం వంటి పద్ధతులను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి. పిల్లలు ప్రతి లెవెల్‌ను పూర్తిగా నేర్చుకున్న తర్వాతే తదుపరి లెవెల్‌కు వెళ్లేలా తల్లిదండ్రులు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.
పిల్లలకు A to Z నేర్పించే సులభమైన పద్ధతి.. ఈ టెస్ట్ తప్పనిసరి!
పిల్లలకు ఇంగ్లీష్ Alphabets A నుంచి Z వరకు పూర్తిగా నేర్పించాలనుకుంటున్నారా? ముందుగా అక్షరాలను చదవడం, గుర్తుపట్టడం, రాయడం నేర్పించి ఈ సులభమైన Alphabet Test నిర్వహించండి. ఈ పరీక్ష ద్వారా మీ పిల్లలకు ఇంగ్లీష్ అక్షరాలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవచ్చు.
Quiet / Quite కి తేడా తెలుసా? మీరు దేనికి ఏది వాడుతున్నారో తెలుసుకోండి!
Quiet, Quite అనే రెండు ఇంగ్లీష్ పదాల మధ్య తేడా ఏమిటి? వీటి అర్థాలు, ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఉదాహరణ వాక్యాలతో పాటు తెలుగు అర్థాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. పిల్లలకు, పెద్దలకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే పూర్తి సమాచారం.
