ఆలోచన శక్తిని పరీక్షించుకోవాలనుకుంటున్నారా? ఈ సరదా puzzle లో సరైన దారిని గుర్తించి తప్పుడు మార్గాలను నివారించండి, Start నుండి finish వరకు చేరుకొండి. ఈ గేమ్ ద్వారా ఆలోచన, ఏకాగ్రత వంటి నైపుణ్యాలను పెంచుకోవచ్చు, పిల్లలు, పెద్దలు అందరు ఆడుకోదగ్గ గేమ్. పిల్లలకు ఇలాంటి గేమ్స్ ఆడటంవలన వారు ఎంతో తెలివి తేటలు కలవారిగా అవుతారు. ఈ గేమ్ ను ఫోన్ లో, కంప్యూటర్ లో ఎక్కడైనా ఆడవచ్చు, start దెగ్గర నుండి కంప్యూటర్ లో అయితే mouse తో గాని, ఫోన్ లో అయితే route ఎటువైపు వెళుతుందో వేలితో గీత గీయండి ఆ గీత ఫినిష్ లైన్ తగలగానే గేమ్ కంప్లీట్ అవుతుంది, next లెవెల్ ఆప్షన్ Display అవుతుంది. మీకు Route అర్ధం కాకపోతే Show My Route ఆప్షన్ క్లిక్ చేస్తే రూట్ చూపిస్తుంది. లేదా తప్పుగా Route గీస్తే Clear Route ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళి Game కంటిన్యూ చేయచ్చు.
🧩 Maze Challenge
Find The Correct Route & Reach The Finish!
LEVEL 1 / 10
🚀 Start నుంచి Finish వరకు సరైన దారి కనుక్కోండి!
💻 Computer: Use Mouse | 📱 Mobile: Use Your Finger
