Neti Vartha
•
Nov 07, 2026
Showing 1 matches found in our catalog.
చెన్నైలో జరిగిన వివాహ వేడుకలో వైఎస్ జగన్, తమిళ నటుడు విజయ్, తెలంగాణ నాయకుడు కేటీఆర్ సందడి చేశారు. ఈ వేడుకలో విజయమ్మ, జగన్‌ను ఆప్యాయంగా పలకరించిన భావోద్వేగ క్షణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకకు సంబంధించిన ఆసక్తికర ఫోటోలు, విశేషాలు మీకోసం.