TRENDING
స్కూల్ డేస్‌లో ఒక్క క్రష్ కాదు చాలామందే | సమ్మర్ హాలిడేస్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మెమోరీస్ | Netivartha.com • ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యం! | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com • ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యణ్ | netivartha.com • బోటు ప్రమాదంలో 7 మంది తమిళ జాలర్ల మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు | పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి | Netivartha.com • తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా | చివరి రైతు వరకు ఇన్‌పుట్ సబ్సిడీ హామీ | Netivartha.com • చెన్నై వివాహ వేడుకలో జగన్, విజయ్, కేటీఆర్ సందడి.. విజయమ్మ ఎమోషనల్ | Netivartha.com • రైల్వే టికెట్ కన్ఫర్మ్ కాలేదా? ఈ టెక్నిక్‌తో కన్ఫర్మ్ అయ్యే అవకాశం! Netivartha.com • ఎన్నికల్లో అవకతవకలపై ఈసీకి గల్లా మాధవి ఫిర్యాదు | ఎన్నికల తీరుపై ఆగ్రహం | Galla Madhavi | netivartha.com • ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com • భగినీ హస్త భోజనం సందర్భంగా కనకదుర్గమ్మకు కనులవిందైన గాజుల అలంకరణ | netivartha.com
Sunday, November 08, 2026
Search Archive

Search Results for: "summer holidays"

Showing 1 matches found in our catalog.

స్కూల్ డేస్‌లో ఒక్క క్రష్ కాదు చాలామందే | సమ్మర్ హాలిడేస్ ఈవెంట్‌లో అల్లు అరవింద్  మెమోరీస్ | Netivartha.com
Entertainment
Neti Vartha • Nov 08, 2026

స్కూల్ డేస్‌లో ఒక్క క్రష్ కాదు చాలామందే | సమ్మర్ హాలిడేస్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మెమోరీస్ | Netivartha.com

సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. అమ్మమ్మగారి ఇల్లు, పాలకొల్లు జ్ఞాపకాలు, చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టిన సరదా సంఘటనలను పిల్లలతో పంచుకున్నారు. ఇక స్కూల్ డేస్‌లో క్రష్ ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ స్రవంతి అడగగా.. ఒక్కటి కాదండి అంటూ నవ్వుతూ సమాధానం దాటవేశారు. దీంతో ఈవెంట్‌లో నవ్వులు పూశాయి.