Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics

Neti Vartha • Oct 12, 2026 • Politics
జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics

జయహా బీసీ ... బీసీ లకు పెద్ద పీట ... స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం ... చంద్రబాబు | AP Politics

* వైసీపీ మూత పడేలా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్ధేశం
* ఓట్ల శాతం టీడీపీ కి పెరగటమే నాయకుల పనితీరుకు కొలమానం
* గొడ్డలి పార్టీ మూతపడేలా గెలుపు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు

ఏపి లో జరగనున్న స్థానిక సంస్థల ఏ న్నికల్లో తెలుగు దేశం పార్టీ బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసిన పధకాలు, ప్రజలకు జరిగిన లబ్ది, రాబోవు కాలంలో జరగబోవు లబ్ది ని జయహా బీసీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు మార్గదర్శనం చేసారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదాపా నాయకులు కూటమి ప్రభుత్వం ద్వారా జరిగిన లబ్దిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి 2024 ఎన్నికల కంటే ఈసరి ఎక్కువ శాతం ఓట్లు వచ్చేలా కృషి చేయాలనీ, ప్రాంతాల వారీగా వారు కృషి కి ఈ ఎన్నికలు కొలమానమని తెలిపారు. ఈ ఎన్నికల్లో వారి పనితీరు, సాధించిన ప్రగతి ని కొలమానంగా తీసుకొని వారికి భవిష్యత్తు లో ప్రాధాన్యమిస్తామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ బావుటా ఎగర వేయాలని, కూటమి ప్రభుత్వం అభ్యర్థుల విజయం గొడ్డలి పార్టీ మూతపడేలా ఉండాలని, దీనికోసం స్థానికంగా సన్నద్ధంగా ఉండాలని, మంత్రులు, ఎంపీ లు, ఏమ్మెల్యే లు, జిల్లా కార్యవర్గం, నిజయోజక కార్యవర్గం సంసిద్ధంగా ఉండాలని చంద్రబాబు తెలిపారు.
🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu
Devotional

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News
News

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
Entertainment

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

sssa
Entertainment

sssa

sadsada
Entertainment

sadsada

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
Entertainment

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?

Neti Vartha Polls

View All →