Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

Neti Vartha • Oct 12, 2026 • Devotional
పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

మనం ప్రేమించిన వారు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వారి గుణగణాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ వారికి ఎలా తెలుసుకోవాలి తెలియదు, కానీ టిప్స్ తెలుసుకోవడం ద్వారా కొంత గెస్ చేయచ్చు, అది ఎలానో కాదు, పుట్టుమచ్చలు బట్టి వారు ప్రేమలో ఎలా ఉంటారు అని తెలుసుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం.

అమ్మాయికి పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే లవ్ లో పడుతుంది, ఎలా ప్రవర్తిస్తారు:
1. నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే తొందరగా లవ్ లో పడతారు, అలానే వారికి ఆత్మవిశ్వాసం మరియు స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోవడం లో ముందుంటారు.
2. మెడపై పుట్టుమచ్చ ఉంటే లవ్ చేయడానికి అనుకూలము, అలానే వారు ప్రేమలో అనుబంధం, ఆప్యాతకు ప్రాధాన్యం.
3. భుజం పై పుట్టుమచ్చ ఉన్నవారు తమకు నచ్చినవారు తమను ఎక్కువగా ప్రేమించాలని అలానే ప్రేమలో భాద్యతాయుతంగా ఉంటారు.
4. బుగ్గపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు తొందరగా ప్రేమలో పడతారు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఇతురలతో సులభంగా కలిసిపోతారు
5. పెదవులపై పుట్టుమచ్చ ఉన్న ఆడపిల్లలు త్వరగా ప్రేమను వ్యక్తపరుస్తారు, మాటలతో అబ్బాయిలను ఆకట్టుకుంటారు.
6. చేతిపై పుట్టుమచ్చ ఉన్నవారు ప్రేమించిన వారి కోసం ఎంత కష్టపడైన సాధించుకుంటారు, ప్రేమలో ఎంతో నిబద్దతతో ఉంటారు.

అబ్బయిలకి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే ఎలా ప్రవర్తిస్తారు:
1. చేతి వెనుక భాగంలో పుట్టమచ్చ ఉన్న వ్యక్తులు భాద్యత, వ్యక్తిగత సంబంధాల్లో నిజాయతీకి ప్రతీకగా భావిస్తారు.
2. ఛాతీపై పుట్టుమచ్చ ఉంటే ప్రేమ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకం.
3. మెడపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు అనుబంధాలకు, సన్నిహిత సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం  ఇస్తారు.
4. మీరు ప్రేమించిన అబ్బాయి నుదిటి పై పుట్టుమచ్చ ఉంటే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
5. బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే మంచి ఆకర్షణతోను, స్నేహపూర్వకంగాను ఉంటారు.
అబ్బాయిలకు పెదవులపై పుట్టుమచ్చ ఉంటే బాగా మాటలతో ఆకట్టుకుంటారు, వారి  ప్రేమను వ్యక్తపరచడం లో సిద్దహస్తులు.
🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics
Politics

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News
News

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
Entertainment

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

sssa
Entertainment

sssa

sadsada
Entertainment

sadsada

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
Entertainment

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?

Neti Vartha Polls

View All →