తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అర్హత ఉండి కూడా కొంత మందికి తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమ కాలేదు, వివిధ కారణాలతో చెల్లింపులు నిలిచిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులు తల్లికి వందనం చెల్లింపుల గురించి నిరీక్షిస్తున్నారు, వారు సుమారు 3 లక్షల మంది ఉన్నారు.
రేషన్ కార్డు, కుటుంబ వివరాల్లో తప్పులు, విద్యార్థి వివరాల్లో తప్పులు, హౌస్ హోల్డ్ డేటా అందుబాటులో లేకపోవడం, కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులు, కొత్తగా కాలేజీ లో చేరిన విధ్యార్థులు 2026-27 తల్లికివందనం డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు, వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈ దసరా సందర్భం గా వారికి చెల్లించనున్నారు.
తల్లికి వందనం క్రింద విద్యార్థులకు రూ. 13 వేల రూపాయలు జమ కానుంది.
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకొనుటకు:
స్టేటస్ చెకింగ్ లింక్: https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
అప్లై లింక్: https://netivartha.com/post/post-13
ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ కి సంబంధించి పధకాలు గురించి తెలుసుకోవాలనే netivartha.com ని ఫాలో అవ్వండి.

