TRENDING
రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com • మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com • నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com • కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com • ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com • జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు | TDP | YSR CP | Netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com • మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com • కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com • కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Sunday, October 18, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026 • Schemes
రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com

రేషన్ కార్డు లో అడ్రస్ మీకు తలనొప్పి తెచ్చిపెట్టనుందా | రేషన్ కార్డు లో అడ్రస్ తప్పుగా ఉంటే ఏం నష్టపోబోతారో  తెలుసా? ఆన్లైన్ లో రేషన్ కార్డు అడ్రస్ మార్చడం ఎలా | Ration Card | Netivartha.com 

కూటమి ప్రభుత్వం హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉన్న లోపల వల్ల దీనిని త్వరలో పూర్తిగా రద్దుచేయనుందని అసెంబ్లీ లో తెలిపారు, కానీ అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు, త్వరలో హౌస్ హోల్డ్ మాపింగ్ రద్దు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటివరకు ఏ పధకానికైనా హౌస్ హోల్డ్ మాపింగ్ ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వ పధకాలను అందిస్తున్నారు. హౌస్ హోల్డ్ మాపింగ్ రద్దు జరుగుతున్నా సందర్భంలో ఇకనుండి ఆధార్ అడ్రస్ మరియు రేషన్ కార్డు అడ్రస్ ను స్థానికతగా తీసుకోనున్నారు, అందువలన ప్రజలు వారి ఆధార్ అడ్రస్ మరియు రేషన్ కార్డు అడ్రస్ మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

రేషన్ కార్డు లోని అడ్రస్ ను మార్చుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్ ఇలా చేయాలి:
ఈ లింక్ ను ఓపెన్ చేయండి: https://apseva.ap.gov.in/#/home
1.jpg

లాగిన్ మీదకు మౌస్ తీసుకు వెళ్ళగానే Citizen Login, Employee Login అని అడుగుతుంది, అప్పుడు Citizen Login సెలెక్ట్ చేసుకోండి.
2.jpg

ఇప్పుడు ఇమేజ్ లో చూపించిన విధంగా Sign up with Google సెలెక్ట్ చేసుకుంటే మీ Email  తో వెబ్సైటు లోకి లాగిన్ అవ్వచ్చు. వెబ్సైటు ఓపెన్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది.

4.jpg

ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న Consumer Affairs, Food and Civil Supplies క్లిక్ చేయండి, ఇపుడు 7th నెంబర్ లో ఉన్న Change of Details in Rice Card క్లిక్ చేయండి.

5.jpg

ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయింది, అప్లికేషన్ ఫిల్ చేయండి

8.JPG

అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత Acknowledgement వస్తుంది,  Acknowledgement తో పాటు ఆధార్ అండ్ రేషన్ కార్డు Xerox సచివాలయం నందు ఇచ్చి మీ అప్లికేషన్ ను Approve చేయించుకోండి, తరువాతి అప్డేట్ అయ్యే తప్పుడు మీ రేషన్ కార్డు కూడా కొత్త డీటెయిల్స్ తో వస్తుంది.
🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com
Politics

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com
News

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com

కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com
Devotional

కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు  | PMAY | Netivartha.com
News

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com

జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల  రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు  | TDP | YSR CP | Netivartha.com
Politics

జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు | TDP | YSR CP | Netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com
Politics

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com
News

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Schemes

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

Neti Vartha Polls

View All →

గుంటూరులో రాజకీయ ప్రకంపనలు.. ఆ కీలక సీటు దక్కేదెవరికి? ఆశావహుల్లో టెన్షన్! | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026
రాజీయాల్లో ఉన్నవారి సతీమణులు
0%
పార్టీకి సేవ చేసి భర్తలు రాజకీయాల్లో లేనివారు
0%

టీడీపీ - 11, జనసేన -4, బీజెపీ-2 ఎవరు అన్ని సీట్లు గెలుస్తారు?

Neti Vartha • Oct 16, 2026
టీడీపీ
100%
జనసేన
0%

కుప్పం IAS అధికారి వివాదం.. పోలీసులతో ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? | Neti Vartha

Neti Vartha • Oct 13, 2026
చట్టం అందరికీ సమానంగా ఉండాలి
0%
పూర్తి వివరాలు, విచారణ తర్వాతే నిర్ణయించాలి
0%