TRENDING
కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com • కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com • రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com • ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha • దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com • ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్ • ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com • పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu • తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com • జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics
Thursday, October 15, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

Neti Vartha • Oct 15, 2026 • Politics
కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

స్థానిక ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ... జనసేనలోకి వంగవీటి రాధా | సరికొత్త మార్పుతో జనసేన దూకుడు | ఉలిక్కిపడ్డ రాజకీయ పార్టీలు | పవన్ కళ్యాణ్ | జనసేన | వంగవీటి రాధా | Netivartha.com 

విజయవాడ రాజకీయాల్లో ప్రధానంగా వినిపించే పేరు వంగవీటి రాధా, ఇప్పుడు వంగవీధి రాధా పార్టీ మార్పు స్థానిక ఎన్నికల జరుగుతున్న సమయంలో హాట్ టాపిక్ గా మారింది, ఈ హఠాత్ పరిణామం తో జనసేన క్యాడర్ మరింత ఉత్సాహంతో పనిచేస్తోంది అని పార్టీ పెద్దలు తెలిపారు, జనసేనాని సరికొత్త వ్యూహాలతో స్థానిక ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు.

వంగవీటి రాధా పార్టీ చేరికతో జనసేన లో సరికొత్త స్వరాలు వినిపిస్తున్నాయి, వంగవీటి చేరికతో విజయవాడ మేయర్ పదవికి పవన్ కళ్యాణ్ ముందుగానే పక్క హామీ ఇచ్చారనే కారణంతో పార్టీ లో చేరుతున్నారని మరియు మరికొంతమంది పార్టీ లో కూడా కీలకపదవి వంగవీటి రాధా కు దక్కబోతోంది అని గుసగుసలు వినబడుతున్నాయి, ఏదేమైనా జనసేనాని పార్టీ బలోపేతం మరియు స్థానిక ఎన్నికల దృష్ట్యా ఇంకెన్ని వ్యూహాలు రచిస్తారో చూడాలి మరి.

కూటమి ప్రభుత్వం లోని సీట్లు పంపకాలు ఆలస్యం అవ్వడానికి కారణాలు కూడా జనసేన లో వంగవీటి రాధా చేరిక మరియు మేయర్ అభ్యర్థితత్త్వం కోసం అనే వాదనలు వినపడుతున్నాయి.
🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Schemes

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com
Schemes

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha
News

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha

దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com
News

దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్
Politics

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com
News

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu
Devotional

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

Neti Vartha Polls

View All →