TRENDING
రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com • ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha • దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com • ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్ • ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com • పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu • తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com • జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics • ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News • ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Thursday, October 15, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com

Neti Vartha • Oct 14, 2026 • Schemes
రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com

రేషన్ కార్డు వస్తుందా? రాదా? ... రేషన్ కార్డుకు మీరు ఎలిజిబుల్ అవునా / కాదా | ఆధార్ తో మొత్తం తెలుసుకోండి | Ration Card  | Netivartha.com 

ఏపీ లో ఎంతో మంది ప్రజలు రేషన్ కార్డు కోసం ఆఫీస్ లు చుట్టూ తిరుగుతూ రేషన్ కార్డు వస్తుందో రాదో తెలియకుండానే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలంటి వారికోసం మీరు రేషన్ కార్డు మరియు ఇతర ప్రభుత్వ పధకాలు కొరకు ఎంతవరకు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వ పధకాల కోసం మీరు ఎలిజిబుల్ అవునో కాదో తెలుసుకోవడం కోసం మీకు కావాల్సింది ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డు కి లింక్ అయిఉన్న ఫోన్ అంతే: 

ఓపెన్ లింక్:https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout
1.jpg

మన డీటెయిల్స్ ఫిల్ చేయడం కోసం ఆధార్ నెంబర్, స్కీం ప్లేస్ లో రేషన్ కార్డు, Seclect  Year ప్లేస్ లో 2026-27 అని ఫిల్ చేసి Get Details క్లిక్ చేయండి.

2.jpg

ఇప్పుడు OTP Sent అని Dailougue Box వస్తుంది OK క్లిక్ చేయాలి

3.jpg

ఇప్పుడు ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది ఆ OTP enter చేసి captcha Enter చేసి Verify క్లిక్ చేయాలి.

4.jpg

ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ లో ఉన్న లాగా అన్ని Satisfied అని వస్తే మీరు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులు.

5.jpg

త్వరలో రేషన్ కార్డు ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, మెంబెర్స్ ని Add ఎలా చేయాలి, మెంబెర్స్ ని Delete ఎలా చేయాలి, Address ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇళ్ల స్థలాలకు ఎలా అప్లై చేయాలి అని మీకు తెలియచేస్తాము, updates మిస్ అవ్వకుండా ఉండాలంటే మా netivartha.com ఫాలో అవ్వండి.

స్థలం ఉన్నవారు పక్కా ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ రూ. 2,50,000 ఇస్తుంది. హౌస్ కోసం అప్లై చేయడానికి లింక్ ఇస్తున్నాము ఒక్కసారి చదవండి.

అప్లై లింక్: https://netivartha.com/post/post-13

🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha
News

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha

దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com
News

దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్
Politics

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com
News

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu
Devotional

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics
Politics

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News
News

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News

Neti Vartha Polls

View All →