TRENDING
ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com • దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com • రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ | Rajamouli | Mahesh Babu | Netivartha.com • సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com • అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com • బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక | IT Companies | Netivartha.com • టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com • ప్రభాస్ ఫౌజీ అల్టిమేట్ వీడియో వైరల్ టాక్ | FAUZI Latest Update | Netivartha.com • వితంతు పింఛనుదారులకు శుభవార్త.. 21 రోజులు దాటితే బకాయిలు రావాల్సిందేనా? చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు | Netivartha • ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com
Tuesday, October 27, 2026
Follow Netivartha on Google News ↗

రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ | Rajamouli | Mahesh Babu | Netivartha.com

Neti Vartha • Oct 27, 2026 • Entertainment
రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ |  Rajamouli | Mahesh Babu | Netivartha.com
50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం బ్రెజిల్ లో జరుగుతుంది. చలనచిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకు ఒక కోరిక బలంగా ఉందని అదేంటంటే హాలీవుడ్ లో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని తెలిపారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత హాలీవుడ్ నుండి తనకు చాలా అవకాశాలు వచ్చాయని, కానీ అప్పటికే మహేష్ బాబు వారణాసి సినిమా పనులు మొదలయ్యాయని, ఒకేసారి తానూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేయననని, ఒక సినిమా పూర్తి అయిన తరువాత మరో సినిమాపై దృష్టి పెడతానని తెలిపారు.

నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా కొన్ని హాలీవుడ్ ఆఫర్స్ ఉన్నాయి, వారణాసి సినిమా పూర్తయ్యాక హాలీవుడ్ ఆఫర్స్ పరిశీలిస్తాను, హాలీవుడ్ లో పని చెయాయడం నాకు చాలా ఇష్టం, హాలీవుడ్ లో నిర్మాణ విలువలు చాలా బాగుంటాయి అని అన్నారు. 
🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com
News

ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com

దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com
News

దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com

సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com
News

సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com

అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com
Politics

అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com

బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక | IT Companies | Netivartha.com
News

బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక | IT Companies | Netivartha.com

టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com
News

టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com

ప్రభాస్ ఫౌజీ అల్టిమేట్ వీడియో వైరల్ టాక్ | FAUZI Latest Update | Netivartha.com
Entertainment

ప్రభాస్ ఫౌజీ అల్టిమేట్ వీడియో వైరల్ టాక్ | FAUZI Latest Update | Netivartha.com

వితంతు పింఛనుదారులకు శుభవార్త.. 21 రోజులు దాటితే బకాయిలు రావాల్సిందేనా? చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు | Netivartha
News

వితంతు పింఛనుదారులకు శుభవార్త.. 21 రోజులు దాటితే బకాయిలు రావాల్సిందేనా? చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు | Netivartha

Neti Vartha Polls

View All →

MP వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను మీరు సమర్థిస్తున్నారా? | ప్రజాభిప్రాయ పోల్ | Netivartha

Neti Vartha • Oct 22, 2026
👍 అవును, సమర్థిస్తున్నాను
100%
👎 కాదు, సమర్థించడం లేదు
0%

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
100%

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
100%