TRENDING
ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com • దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com • రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ | Rajamouli | Mahesh Babu | Netivartha.com • సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com • అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com • బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక | IT Companies | Netivartha.com • టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com • ప్రభాస్ ఫౌజీ అల్టిమేట్ వీడియో వైరల్ టాక్ | FAUZI Latest Update | Netivartha.com • వితంతు పింఛనుదారులకు శుభవార్త.. 21 రోజులు దాటితే బకాయిలు రావాల్సిందేనా? చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు | Netivartha • ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com
Tuesday, October 27, 2026
Follow Netivartha on Google News ↗

సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com

Neti Vartha • Oct 27, 2026 • News
సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com
AI ఐటీ జాబ్స్ ని మింగేస్తుందా అంటే నిజమనే చెప్పాలి, ముఖ్యంగా ఇతర దేశాల ప్రాజెక్ట్స్ మీద మాత్రమే ఎక్కువగా ఆధారపడిన భారత్ లాంటి దేశాల్లో AI ప్రభావం తో ఎక్కువగా జాబ్స్ పోతున్నాయి. మైక్రోసాఫ్ట్ పరిహారంతో కూడిన వాలంటరీ ఎగ్జిట్ ను భారత్, అమెరికా, UK , కెనడా దేశాల్లో అమలు చేస్తోంది. 

మైక్రోసాఫ్ట్ వాలంటరీ 60  వేల మంది అర్హులు అని తెలిపింది, దీనికోసం డిసెంబర్ 1 వరకు గడువు విధించింది. భారత్ లో మొత్తం మైక్రోసాఫ్ట్ కి 23% ఉద్యోగులు ఉన్నారు, ఈ ప్రాభావం భారత్ పై తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తుంది, మైక్రోసాఫ్ట్ తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగుల ముందు ఇలాంటి ఆఫర్ పెట్టబోతోందని తెలుస్తోంది.

వాలంటరీ ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మైక్రోసాఫ్ట్ నందు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే అన్ని నెలలు జీతం, ఉదాహరణకు 5 సంవత్సరాలు పనిచేస్తే 5 నెలల జీతం ఇవ్వబోతోందని ప్రకటించింది. వాలంటరీ ఎగ్జిట్ తీసుకోకపోతే పింక్ స్లిప్స్ ఇచ్చి మరి పంపిస్తున్న కంపెనీలు మనము చూస్తున్నాం, మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ద్వారా ఎంప్లాయిస్ ని తీసివేయడానికి కారణం AI తో చాలా పనులు చేయించడమే కారణం అని తెలుస్తోంది.

🎭 What is your reaction? Total Votes: 0

More from News

Latest Stories Across Portal

ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com
News

ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com

దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com
News

దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com

రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ |  Rajamouli | Mahesh Babu | Netivartha.com
Entertainment

రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ | Rajamouli | Mahesh Babu | Netivartha.com

అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com
Politics

అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com

బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక | IT Companies | Netivartha.com
News

బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక | IT Companies | Netivartha.com

టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com
News

టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com

ప్రభాస్ ఫౌజీ అల్టిమేట్ వీడియో వైరల్ టాక్ | FAUZI Latest Update | Netivartha.com
Entertainment

ప్రభాస్ ఫౌజీ అల్టిమేట్ వీడియో వైరల్ టాక్ | FAUZI Latest Update | Netivartha.com

వితంతు పింఛనుదారులకు శుభవార్త.. 21 రోజులు దాటితే బకాయిలు రావాల్సిందేనా? చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు | Netivartha
News

వితంతు పింఛనుదారులకు శుభవార్త.. 21 రోజులు దాటితే బకాయిలు రావాల్సిందేనా? చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు | Netivartha

Neti Vartha Polls

View All →

MP వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను మీరు సమర్థిస్తున్నారా? | ప్రజాభిప్రాయ పోల్ | Netivartha

Neti Vartha • Oct 22, 2026
👍 అవును, సమర్థిస్తున్నాను
100%
👎 కాదు, సమర్థించడం లేదు
0%

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
100%

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
100%