తెదాపా, జనసేన, భాజపాలు ఎన్ని ఏకగ్రీవాలంటే? |
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 17 పురపాలక సంఘాల్లో కూటమికి ఏకగ్రీవమైంది. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలను ఎన్నికలు జరుగుతుండగా తెలుగుదేశం కు 15, జనసేన, భాజపా కు చెరొకటి కైవసం చేసుకున్నాయి.
నగరపాలక సంస్థలు, పంచాయతీల్లో డివిసన్లు లో కూటమి అభ్యర్థులు 726 మంది ఏకగ్రీవం అయ్యారు. జగన్ సొంత జిల్లాలో 8 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 6 చోట్ల కూటమి పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు లోను కూటమి జెండా ఎగరవేసింది. మాజీ మంత్రి రోజా నగిరి లోను ఛైర్పర్సన్ పదవి కూటమి ప్రభుత్వం ఏకగ్రీవం అయ్యింది.

