Neti Vartha
•
Oct 27, 2026
Showing 1 matches found in our catalog.
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ప్రభుత్వ అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారా? తుఫానుకు సంబంధించిన తాజా సమాచారం, ప్రభుత్వ అప్రమత్తత, అధికారుల సన్నద్ధత వివరాలను Netivartha.comలో తెలుసుకోండి.