Neti Vartha
•
Nov 05, 2026
Showing 1 matches found in our catalog.
బంగారం కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛత, నాణ్యత, తూకాన్ని ఎలా తనిఖీ చేయాలి? గోల్డ్ ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారం నాణ్యతను తెలుసుకోవచ్చా? BIS హాల్‌మార్క్, HUID నంబర్, కంప్యూటరైజ్డ్ వెయింగ్ మెషీన్, మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి అంశాల్లో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి. అలాగే నేటి బంగారం ధరల వివరాలు చదవండి.