గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెమ్మసాని మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
కూటమి పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
* రాష్ట్రంలో కొత్తగా 73 వేల ఇల్లు మంజూరు
* జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి
