2026 సంవత్సరంలో సూర్య రెండు హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు, ఇప్పుడు హ్యాట్రిక్ కోసం 'సీన్' మూవీ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో DSP పాత్రలో నటిస్తున్నాడు సూర్య, నజ్రియా నజిమ్ హీరోయిన్.
సీన్ ట్రైలర్ లాంచ్ లో సూర్య తన భార్య హీరోయిన్ జ్యోతిక గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. జ్యోతిక మంచి భార్య, మంచి అమ్మ, మంచి ఫ్రెండ్, ధైర్యవంతురాలు, ఫామిలీని చక్కబెట్టడంలో తనకు తానే సాటి అని ఆమె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
