అర్నబ్ తుఫాన్ నుండి ఇంకా కోలుకోకముందా మురుసు తుఫానుతో ప్రజలు పలురకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తుఫాన్ బాధితులకు సహాయక చర్యలు పూర్తికాకముందే మురుసు తుఫాన్ ప్రజలను కోలుకోకుండా చేసింది. మురుసు తుఫాన్ బాధితులు వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసి సహాయం పొందడానికి వాట్సాప్ లో మనమిత్ర ద్వారా తెలియచేసి సహాయం పొందొచ్చు.
మనమిత్ర వాట్సాప్ నెంబర్: +91 95523 00009
