TRENDING
ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com • భగినీ హస్త భోజనం సందర్భంగా కనకదుర్గమ్మకు కనులవిందైన గాజుల అలంకరణ | netivartha.com • బంగారం క్వాలిటీ, తూకం కంప్యూటర్ ద్వారా చెక్ చేసుకోవాలా | కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | ఈరోజు బంగారం రేట్లు | Netivartha.com • తుఫానుల బీభత్సం.. ఆంధ్రప్రదేశ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష | netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు కూటమి వైపు | Netivartha.com • మంచి భార్య.. మంచి అమ్మ.. బెస్ట్ ఫ్రెండ్! జ్యోతికపై సూర్య ఎమోషనల్ కామెంట్స్ | Netivartha.com • మురుసు తుఫాన్ బాధితులకు అండగా మనమిత్ర సేవలు | వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సహాయం | Netivartha.com • ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి పరుగులు | పెమ్మసాని చంద్రశేఖర్ | netivartha.com • మురుసు తుఫాన్ ప్రభావం అర్ణబ్ అంత కాదు | సన్నద్ధంగా ఉండాలి | ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు | Netivartha.com • వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, పాస్‌బుక్! EPFO కొత్త సేవలు.. ఇలా పొందండి | netivartha.com
Thursday, November 05, 2026
Search Archive

Search Results for: "pmay"

Showing 3 matches found in our catalog.

ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com
Schemes
Neti Vartha • Nov 05, 2026

ఏపీ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! మీ హౌస్ శాంక్షన్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి | Netivartha.com

ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి PMAY పథకం కింద దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఇల్లు మంజూరైందో లేదో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారా? ఇప్పుడు PMAY అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ హౌసింగ్ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో PMAY Applicant Login ద్వారా ఆధార్ వివరాలతో మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో వివరించాం. అప్లికేషన్ వెరిఫై అయినట్లు కనిపిస్తే సంబంధిత హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. Official Website: https://pmaymis.gov.in/pmaymis2_2024/Auth/Login.aspx మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం Netivartha.com ను ఫాలో అవ్వండి.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు  | PMAY | Netivartha.com
Schemes
Neti Vartha • Oct 16, 2026

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com

ఆంధ్రప్రదేశ్‌లో PMAY Urban 2.0 పథకం కింద ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమైన సమాచారం. హౌసింగ్ స్కీమ్, వర్క్ ఆర్డర్లు, ఇంటి నిర్మాణం ప్రారంభించే విధానం, లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన వివరాలను తెలుగులో తెలుసుకోండి.

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes
Neti Vartha • Oct 10, 2026

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

కూటమి ప్రభుత్వం గత కొంతకాలంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లు అప్లై చేసిన వారికి వర్క్ ఆర్డర్స్ ఇస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోంది. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు, 3D ప్రింటింగ్ ఇల్లు వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజాదరణ పొందాలని విస్తృతంగా కృషి చేస్తోంది. ఇళ్ల శాంక్షన్ విషయంలో ఇంకా కొత్త పంధా లో ప్రయాణిస్తూ రేషన్ కార్డు లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికెట్ ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తుంది. ఈ మార్పు వల్ల ఎంతో మంది లబ్దిదారులు వారి కలలను నెరవేర్చుకుంటున్నారు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లను పొందడానికి మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంటి నుండే అప్లై చేసే సదుపాయాన్ని కల్పించింది, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది నిరుపేదలు వారి కలను సాకారపరుచుకుంటున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగిచుకోలేని వారు, దెగ్గర లోని గ్రామ సచివాలయం నందు కానీ, లేదా హౌసింగ్ ఆఫీస్ నందు కానీ అప్లై చేసుకోవచ్చు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అప్లై చేసుకొనుటకు ఆన్లైన్ లింక్:https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx