TRENDING
ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్ • ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com • పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu • తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com • జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics • ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News • ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం • ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ • sssa • sadsada
Wednesday, October 14, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com

Neti Vartha • Oct 13, 2026 • News
ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com 

హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు.

భాగ్యనగరం లోని జూబిలీ హిల్స్ రోడ్ 45 సమీపంలో నందమూరి నివాసం ఉంది. ఈ ఇంటిని స్వర్గీయ నందమూరి తారకరామారావు 1982 లో నిర్మించారు. ఈ నివాసంతో నందమూరి కుటుంబానికి ఎంతో విడదీయలేని సంబంధం ఉంది, ఎంతో అనుబంధం ఉన్న ఇలాంటి ఇంటిని డెవలప్మెంట్ కోసం ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా అందరి మన్ననలు అందుకుంటున్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ కూడా 862.77  చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి త్వరగా అప్పగించేందుకు అంగీకరించారు. నగదు పరిహారానికి బదులుగా ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR) సర్టిఫికెట్స్ తీసుకునేందుకు అంగీకరించారు.

🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్
Politics

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu
Devotional

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics
Politics

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News
News

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
Entertainment

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

sssa
Entertainment

sssa

Neti Vartha Polls

View All →