కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి | మహిళా సంఘాల నిరసన | ఏపీ లో ఆడవాళ్లకు రక్షణలేదంటున్న వైకాపా | netivartha.com
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు దాడులు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ఎప్పుడు చూడని విధంగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై అల్లరి ముఖాలు దాడి సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తున్నాయి, ఈ వార్త తెలుసుకున్న మహిళా సంఘాలు, వైకాపా కార్యకర్తలు ఏపీ లో ఆడవాళ్లకు రక్షణ లేదంటు నిరసనలు చేస్తున్నాయి, దాడి జరిగిన ప్రాంతంలో వేటకొడవళ్లు, బీరు సీసాలు చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

