మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి | అమ్మవారి దివ్య రూపం చూస్తే భక్తి పారవశ్యమే | Netivartha.com
దసరా వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై నెలకొని ఉన్న కనకదుర్గమ్మ తల్లి మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చారు, వేకువజాము నుంచే భవానీదీక్షధారులు, అమ్మవారి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతోంది. మహిషాసురమర్దిని అవరతంలో ఉన్న కనకదుర్గమ్మ ను దర్శింకుంటే సర్వదోషాలు తొలగిపోయి సుఖ శాంతులు చేకూరుతాయని ప్రఘాడ విశ్వాసం.

