పిల్లల నుండి పెద్దల వరకు ఆలోచన శక్తిని పెంచడానికి స్కూల్స్, తల్లిదండ్రులు చిన్నతనం నుండి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, కానీ కొంతమంది పెద్దలకు తెలియక మరియు స్కూల్ లో నేర్పించాక విద్యార్థులు వెనుకబడిపోతున్నారు, అలాంటి వారి కోసం మన వెబ్సైటు లో ఎన్నో రకాల Activities నేర్పిస్తున్నాము. ఇవి విద్యార్థుల నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి. ముందుగా ఈ లెవెల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ముందుగా ఫస్ట్ లెవెల్ Solve చేసి ఈ లెవెల్ లోకి రండి, అప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ అవ్వకుండా మంచిగా సాల్వ్ చేయగలుగుతారు.