Neti Vartha
•
Nov 16, 2026
Showing 1 matches found in our catalog.
మీ ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మేజ్ ఛాలెంజ్ గేమ్ ఆడండి. ఇందులో మొత్తం 20 విభిన్న స్థాయిలు ఉంటాయి. Start నుంచి Finish వరకు సరైన మార్గాన్ని Mouse లేదా Mobile Touch సహాయంతో గీయండి. ప్రతి లెవెల్ పూర్తిచేస్తూ తదుపరి కఠినమైన ఛాలెంజ్‌ను అధిగమించండి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడగలిగే ఈ సరదా బ్రెయిన్ గేమ్‌ను ఉచితంగా ప్రయత్నించండి!