Neti Vartha
•
Oct 26, 2026
Showing 1 matches found in our catalog.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 17 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కూటమి ఏకగ్రీవ విజయాలు సాధించింది. టీడీపీ 15, జనసేన ఒకటి, బీజేపీ ఒక పురపాలక సంఘాన్ని దక్కించుకున్నాయి. డివిజన్లు, వార్డుల్లో 726 మంది కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్ సొంత జిల్లాలో ఏం జరిగింది? పుంగనూరు, నగరిలో కూటమి విజయాల వివరాలు తెలుసుకోండి.