టీడీపీ మేయర్ అభ్యర్థి ఆస్తులు | 3 కిలోలకుపైగా బంగారం, 5 లగ్జరీ కార్లు, 3 ఇళ్లు | Netivartha.com
స్థానిక ఎన్నికల్లో భాగంగా మేయర్ స్తానానికి పోటీచేస్తున్న గుంటూరు మేయర్ అభ్యర్థి, గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) భార్య అయిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తమ ఎన్నికల అఫిడవిట్ లో వారి కుటుంబ స్థిరచరాస్తులను 8.80 కోట్లుగా పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే కోవెలమూడి లక్ష్మి అపర్ణ తమ అఫిడవిట్ లో తనకు తన భర్తకు కలిపి 3.25 కిలోల బంగారం, వోల్వో లాంటి 5 లగ్జరీ కార్లు, 3 నివాస గృహాలు ఉన్నాయని తెలిపారు.

