ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ గండం | Cyclone Arnab | Netivartha.com
ఈ నెల 26 సోమవారం నుండి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం క్రమం గా బలపడి రేపటి కి వాయుగుండం గా, ఎల్లుండికి తుఫాన్ మారే అవకాశం అవకాశం ఉంది, తుఫాన్ గా మారితే దానికి Arnab అని పేరు పెడతారు.
ఈ తుఫాన్ వల్ల ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అర్ణబ్ హెచ్చరికతో తీరప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.

