మాజీ మంత్రి విడదల రజిని నిర్బంధం | జగన్ ఏమన్నారు? | Netivartha.com
మాజీ మంత్రి ని నిర్బంధించిన వీడియో హల్చల్ చేస్తోంది, స్థానిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కూడా వేయనీయకుండా 3 రోజుల నుండి నిర్బంధించారు అంటూ విడదల రజని మాట్లాడం అసలు ఏం జరుగుతుంది, ఒక మాజీ మంత్రిని ఇలా ఎలా నిర్బంధిస్తారు అనే వాదనలు వినబడుతున్నాయి.
క్రింద ఉన్న ఆ వీడియోను మీరు చూసేయండి.

