Neti Vartha
•
Nov 03, 2026
Showing 1 matches found in our catalog.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ లక్ష్యాలపై ప్రత్యేక కథనం.