పిల్లలు, పెద్దలు మెమరీ పవర్ ను పెంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు, అలాంటి వారికి ఈ exercise చాలా ఉపయోగపడుతుంది. మేము ఇచ్చే tasks క్రమం తప్పకుండా పాటిస్తే మీరే గుర్తింపు గమనిస్తారు. కొన్ని లెవెల్స్ వరకు వర్డ్స్ ఉంటాయి తరువాతి లెవెల్స్ లో ఇంకా కఠినంగా ఉంటుంది, అందువలన ప్రతిఒక్కరు ఈ టాస్క్ పూర్తి చేసిన తరువాతనే వేరే లెవెల్ కి వెళ్ళగలరు. ఈ టాస్క్ ముందుగా చూసిన వారు దీనికంటే ముందు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి తరువాత ఈ టాస్క్ చేయగలరు.
1 / 1
