ప్రతి ఒక్కళ్ళ కోరిక ఒక్కసారి చూడగానే వాళ్లకు గాని వాళ్ళ పిల్లలకు గాని ఆ కాన్సెప్ట్ వచ్చేయాలని, అలాంటివారు పదే పదే చదవడానికి ఇష్టపడరు. కొంత మంది ఇది సాధ్యం కాదు అంటారు, కానీ ఇది నిజం కాదు, నిరంతర సాధన తో ఇది సాధ్యం అవుతుంది. ఇలాంటి పిల్లలకు చిన్నతనం నుండే చేయిస్తే వాళ్ళు ఎంతో వృద్ధి లోకి వస్తారు. ఇతరులతో భిన్నంగా ఉంటారు, చదువులో రాణిస్తారు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం, రోజు ప్రాక్టీస్ చేయడం మాత్రం. స్క్రీన్ లో కనిపిస్తున్న five words ఒక్కసారి చదవండి ౩౦ సెకండ్స్ టైమర్ వస్తుంది ఆ టైమర్ పూర్తి అయ్యేలోపు మీరు చదివిన five words బుక్ లో రాయండి, ఇది First Step మాత్రమే, తరువాతి sessions లో మేము చెప్పబోయే exercises కూడా రెగ్యులర్ గా చేయండి ఇది నిజమని మీరు నమ్ముతారు. ఈ ఆర్టికల్ కి ముందు ఇంకొన్ని exercises upload చేసాము అవి పూర్తి చేసి ఈ exercise చేయండి.
పిల్లల జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన వ్యాయామం! 30 సెకన్లలో 5 పదాలు గుర్తుపెట్టుకోగలరా?
Neti Vartha
•
Nov 21, 2026
•
Memory Power Tests
1 / 1
🎭 What is your reaction?
Total Votes: 0
