Wednesday, November 18, 2026
Follow Netivartha on Google News ↗

Conjunctions అంటే ఏమిటి? రకాలు, తెలుగు అర్థాలు మరియు ఉదాహరణలు

Neti Vartha • Nov 18, 2026 • Young Minds
Conjunctions అంటే ఏమిటి? రకాలు, తెలుగు అర్థాలు మరియు ఉదాహరణలు

Conjunction అంటే రెండు పదాలను (Words), పదబంధాలను (Phrases) లేదా వ్యాఖ్యలను (Sentences) కలిపే పదం. Conjuction అంటే సంధానపదం / కలిపే పదం అని కూడా అనచ్చు.

 

Exampls:

రాజు మరియు రమేష్ స్నేహితులు - Raju and Ramesh are friends

 

వర్షం పడుతున్నందున నేను ఇంట్లోనే ఉన్నాను - I stayed home because it was raining

 

Conjunctions ప్రధానంగా 3 రకాలుగా విభజించబడతాయి. 

1. Coordinating Conjunctions 

2. Subordinating Conjunctions  

3. Correlative Conjunctions 

 

1. Coordinating Conjunctions

Coordinating Conjunctions రెండు సమాన స్థాయిలో ఉన్న పదాలను, పదబంధాలను లేదా స్వతంత్ర వాక్యాలను కలుపుతాయి.

 

Conjunction       తెలుగు అర్ధం

And                        మరియు / ఇంకా

But                         కానీ

Or                           లేదా

So                           కాబట్టి

Yet                         అయినప్పటికీ

Nor                        అలాగే కాదు

For                         ఎందుకంటే

 

Examples:

And (మరియు / ఇంకా)

Ram and Ravi are friends - రామ్ మరియు రవి స్నేహితులు

 

But (కానీ)

I am poor, but I am happy - నేను పేదవాడిని, కానీ సంతోషంగా ఉన్నాను

 

Or  (లేదా)

Do you want tea or coffee? - నీకు తీ కావాలా లేదా కాఫీ కావాలా

 

So (కాబట్టి)

It was raining, so I stayed home - వర్షం పడుతోంది, కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను

 

Yet (అయినప్పటికీ)

He is poor, yet he is honest - అతను పేదవాడు, అయినప్పటికీ నిజాయితీగా ఉంటాడు

 

Nor (అలాగే కాదు)

He doesn’t smoke, nor does he drink - అతను పొగ తగదు, అలాగే మద్యం తాగాడు

 

For (ఎందుకంటే)

I stayed home, for I was sick - నేను ఇంట్లోనే ఉన్నాను, ఎందుకంటే అనారోగ్యంగా ఉంది

 

2. Subordinating Conjunctions (ఆధారిత వాక్యాలను కలిపేవి)

ఒక వాక్యం మరో వాక్యంపై ఆధారపడి ఉన్నప్పుడు ఈ Conjunctions ఉపయోగిస్తాం. Subordinating Conjunctions  కారణం, సమయం, షరతు, వ్యతిరేక భావం వంటి విషయాలను తెలియచేస్తాయి.

 

A. Reason Conjunctions (కారణాన్ని తెలిపేవి)

ఒక పని ఎందుకు జరిగింది లేదా ఎందుకు జరుగుతుందో తెలియచేయడానికి ఉపయోగిస్తుంటాము.

 

Conjunction       తెలుగు అర్ధం

Because               ఎందుకంటే

Since                     ఎందుకంటే

As                           ఎందుకంటే

 

Examples:

Because (ఎందుకంటే)

She is Crying because she is hurt    ఆమెకు దెబ్బ తగిలింది కాబట్టి ఏడుస్తుంది

 

Since (ఎందుకంటే)

Since you are tired, take some rest నీకు అలసటగా ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకో

 

As (ఎందుకంటే)

As I was ill, I did not go to school నాకు అనారోగ్యంగా ఉంది కాబట్టి పాఠశాలకు వెళ్ళలేదు

 

Because, Since, As మధ్య తేడా

Conjunction       ఉపయోగం

Because               ముఖ్యమైన కారణాన్ని స్పష్టంగా చెప్పడానికి

Since                     ముందే తెలిసిన లేదా స్పష్టమైన కారణాన్ని చెప్పడానికి

As                           సాధారణంగా కారణాన్ని తెలియజేయడానికి

 

B. Time Conjunctions (సమయాన్ని తెలిపేవి)

ఒక పని ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరిగింది అనే విషయాన్నీ తెలియజేయడానికి ఉపయోగిస్తాం.

 

Examples:

When (ఎప్పుడు / అప్పుడు)

Call me when you reach home - నువ్వు ఇంటికి చేరుకున్నప్పుడు నాకు ఫోన్ చేయి        

 

Whenever (ఎప్పుడైనా)

Whenever I See him, I smile - నేను అతన్ని ఎప్పుడు చూసినా నవ్వుతాను

 

Before (ముందు)

Wash your hands before you eat - నువ్వు తినడానికి ముందు చేతులు కడుక్కో           

 

After (తరువాత)

I will call you after I reach home - నేను ఇంటికి చేరుకున్న తరువాత నీకు ఫోన్ చేస్తాను

 

Until (అప్పటివరకు)

Wait here until I come back - నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ వేచి ఉండు    

 

While (ఉండగా)

I listen to music while working - పని చేస్తున్నప్పుడు నేను సంగీతం వింటాను 

 

As soon as (వెంటనే / అయిన వెంటనే)

Call me as soon as you arrive - నువ్వు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయి

 

When (ఎప్పుడు / అప్పుడు)

ఒక పని ఎప్పుడు జరిగిందో తెలియజేయడానికి ఉపయోగిస్తాము.

 

Whenever (ఎప్పుడైనా / ఎప్పుడెప్పుడైతే)

ఏ సమయంలోనైనా ఒక పని జరిగినప్పుడు అని తెలియచేయడానికి ఉపయోగిస్తాము

 

Before (ముందు)

ఒక పని జరగడానికి ముందే మరొక పని జరిగినప్పుడు ఉపయోగిస్తాము

 

After (తరువాత)

ఒక పని పూర్తయిన తరువాత మరొక పని జరిగినప్పుడు ఉపయోగిస్తాము.

 

Until (వరకు / అప్పటివరకు)

ఒక పని లేదా పరిస్థితి ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగినపుడు ఉపయోగిస్తాము.

 

While (ఉండగా / చేస్తున్నప్పుడు)

ఒక పని జరుగుతున్నా సమయంలో మరొక పని జరిగినప్పుడు ఉపయోగిస్తాము

 

As soon as (వెంటనే / అయిన వెంటనే)

ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగినప్పుడు ఉపయోగిస్తాము.

 

C. Condition Conjunctions (షరతును తెలిపేవి)

ఒక పని జరగాలంటే ఏదైనా షరతు ఉండాలని తెలియచేయడానికి వాడతాము.

 

Conjunction       తెలుగు అర్ధం

If                             ఒకవేళ / అయితే

Unless                  కాకపోతే

As long as            ఉన్నంతకాలం

 

Examples:

If (ఒకవేళ / అయితే)

If you study, you will pass - నువ్వు చదివితే పాస్ అవుతావు

 

Unless (కాకపోతే)

Unless you work hard, you cannot succeed - నువ్వు కష్టపడకపోతే విజయం సాధించలేవు

 

As long as (ఉన్నంతకాలం)

You can stay here as long as you want - నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండవచ్చు

 

D. Contrast Conjunctions (వ్యతిరేక భావాన్ని తెలిపేవి)

రెండు వాక్యాలు మధ్య వ్యతిరేకమైన భావం ఉన్నప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటాము.

 

Conjunction       తెలుగు అర్ధం

Although             అయినప్పటికీ 

Though                 అయినా 

Even though      అయినప్పటికీ 

While                    అయితే / ఉండగా

Whereas              దీనికి భిన్నంగా / కాగా

Yet                         అయినప్పటికి

 

Examples:

Although (అయినప్పటికీ)

Although he is poor, he is happy - అతను పేదవాడైనప్పటికీ సంతోషంగా ఉన్నాడు

 

Though (అయినా)

Though she is young, she is very intelligent - ఆమె చిన్నదైనప్పటికీ చాలా తెలివైనది

 

Even though (అయినప్పటికీ)

Even though it was raining, we went out - వర్షం పడుతున్నప్పటికీ మేము బయటకు వెళ్ళాము

While (అయితే / ఉండగా)

Don’t talk while eating - తినేటప్పుడు మాట్లాడద్దు

 

Whereas (దీనికి భిన్నంగా / కాగా)

I like tea, whereas my brother likes coffee - నాకు టీ బాగా ఇష్టం కాగా, నా సోదరుడికి కాఫీ ఇష్టం.

 

Yet (అయినప్పటికి)

He is poor, yet he is happy - అతను పేదవాడు, అయినప్పటికీ సంతోషంగా ఉన్నాడు.

 

E. Comparison Conjunctions (పోలికను తెలిపేవి)

రెండు విషయాలను పోల్చి చెప్పడానికి ఉపయోగిస్తాము.

 

Conjunction       తెలుగు అర్ధం

Than                      కంటే

As                           లాగా / అంత

 

Than (కంటే)

Ravi is taller than Raju - రాజు కంటే రవి పొడవుగా ఉన్నాడు

 

As (లాగా / అంత)

She is as beautiful as her mother - ఆమె తన తల్లిలాగే అందంగా ఉంది

 

F. Purpose Conjunctions (ఉద్దేశ్యాన్ని తెలిపేవి)

పని ముందుకు లేదా ఏ ప్రయోజనం కోసం చేస్తున్నామో తెలియచేస్తాయి.

 

Conjunction       తెలుగు అర్ధం

So that                  అందుకోసం / ఆలా జరిగేలా

In order that      ఆ ఉద్దేశ్యంతో

 

Examples:

So that (అందుకోసం / ఆలా జరిగేలా)

Study hard so that you can get a good job - మంచి ఉద్యోగం పొందడానికి బాగా చదువు

 

In order that (ఆ ఉద్దేశ్యంతో)

I spoke slowly so that everyone could understand - అందరికి అర్ధమయ్యేలా నేను నెమ్మదిగా మాట్లాడాను

 

3. Correlative Conjunctions (జతగా ఉపయోగపడేవి)

Correlative Conjunctions ఎల్లప్పుడూ జంటగా ఉపయోగించబడతాయి. పదం వచ్చినప్పుడు దానికి సంబంధించిన మరో పదం కూడా వాక్యంలో ఉంటుంది.

 

Conjunction                       తెలుగు అర్ధం

Either … or                  ఇది లేదా అది

Neither … nor             ఇది కాదు, అది కాదు

Both … and                 రెండు

Not only … but also   మాత్రమే కాకుండా, అలాగే

Whether … or             అవునో కాదో / లేదో

As…as                          అంతే / లాగే 

 

Examples:

Either … or (ఇది లేదా అది)

You can take either tea of Coffee - నువ్వు టీ లేదా కాఫీ తీసుకోవచ్చు

 

Neither … nor (ఇది కాదు, అది కాదు)

He likes neither tea nor coffee - అతనికి తీ కానీ కాఫీ కానీ ఇష్టం లేదు

 

Both … and (రెండు)

Both Ram and Ravi are good students - రామ్ మరియు రవి ఇద్దరు మంచి విద్యార్థులు

 

Not only … but also (మాత్రమే కాకుండా, అలాగే)

She is not only beautiful but also intelligent - ఆమె అందంగా ఉండటమే కాకుండా తెలివైనది కూడా

 

Whether … or (అవునో కాదో / లేదో)

I don’t know whether he will come or not - అతను వస్తాడో రాడో నాకు తెలియదు

 

As…as (అంతే / లాగే)

He is as strong as his brother - అతను తన సోదరుడిలాగా బలవంతుడు

🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

1
Entertainment

1

పిల్లల మెమరీ పవర్ పెంచే అద్భుతమైన టెక్నిక్స్ – ఒక్కసారి చదివితే చక్కగా గుర్తుంటాయి!
Memory Power Tests

పిల్లల మెమరీ పవర్ పెంచే అద్భుతమైన టెక్నిక్స్ – ఒక్కసారి చదివితే చక్కగా గుర్తుంటాయి!

Advanced Kids Maze Challenge – 20 Levels Puzzle Game
Mind Challenge

Advanced Kids Maze Challenge – 20 Levels Puzzle Game

రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఇంగ్లీష్ పదాలు – Vocabulary నేర్చుకుందాం!
Spoken English

రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఇంగ్లీష్ పదాలు – Vocabulary నేర్చుకుందాం!

ఇంగ్లీష్ మాట్లాడాలంటే Vocabulary ఎందుకు ముఖ్యం? పదజాలం ప్రాముఖ్యత తెలుసుకోండి
Spoken English

ఇంగ్లీష్ మాట్లాడాలంటే Vocabulary ఎందుకు ముఖ్యం? పదజాలం ప్రాముఖ్యత తెలుసుకోండి

పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే ముందుగా తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే!
Spoken English

పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే ముందుగా తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే!

మెమరీ పవర్ పెంచే ఎక్సర్‌సైజ్ – పిల్లలు, పెద్దల కోసం Memory Power Test
Memory Power Tests

మెమరీ పవర్ పెంచే ఎక్సర్‌సైజ్ – పిల్లలు, పెద్దల కోసం Memory Power Test

ఛాలెంజ్ – 20 లెవెల్స్‌లో సరైన దారిని కనుక్కోండి!
Mind Challenge

ఛాలెంజ్ – 20 లెవెల్స్‌లో సరైన దారిని కనుక్కోండి!

Neti Vartha Polls

View All →

Atlee vs రాజమౌళి.. ఇద్దరిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? Netivartha.com

Neti Vartha • Nov 07, 2026
అట్లీ (Atlee)
0%
ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli)
100%

AI వల్ల ఉద్యోగాలు మాయమవుతాయా? భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందా? మీ అభిప్రాయం చెప్పండి | Netivartha.com

Neti Vartha • Nov 06, 2026
అవును, AI వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి.
0%
లేదు, కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి.
0%