ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇంగ్లీష్ vocabulary చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎన్ని ఎక్కువ పదాలు తెలిస్తే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం తో మాట్లాడగలము. ఆలోచనలు, అభిప్రాయాలు, మనసులోని విషయాలు తెలపడానికి పదాలు సహాయ పడతాయి. ఎంత గ్రామర్ తెలిసిన కావలసినన్ని ఇంగ్లీష్ పదాలు తెలియకపోతే మాట్లాడడం అంత ఈజీ గా ఉండదు. మాట్లాడే పదాలు మన భావాన్ని ఎదుటివారికి స్పష్టంగా తెలియచేస్తాయి. అందువలన ఇంగ్లీష్ మాట్లాడే వారు, మాట్లాడాలనుకునే వారు వీలైనన్ని పదాలు నేర్చుకోవాలి.
🏗️
Build
నిర్మించు
1 / 1
