మెమోరీ పవర్
పెంచుకోవడం ఎంతో ముఖ్యం దీని వల్ల ఒక్కసారి చదివినా చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇలాంటి టెక్నిక్స్ ప్రాక్టీస్
చేయడం వలన పిల్లలు తమ చదువులో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అన్ని గుర్తుపెట్టుకోగలరు. ఇలాంటి
టెక్నిక్స్ వల్ల స్టూడెంట్స్ చదవాల్సిన టైం చాలా తక్కువ అయ్యి ఆ టైం ను వేరే
activities నేర్చుకోవడానికి ఉపయోగించవచ్చు. మీ పిల్లలు మెమరీ బాగా పెరగాలంటే ఈ
technique రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ గేమ్
పాత versions ఆడి ఈ version ఆడగలరు.
1 / 1
