Neti Vartha
•
Nov 17, 2026
Showing 1 matches found in our catalog.
ఇంగ్లీష్ మాట్లాడాలంటే Grammar తో పాటు Vocabulary కూడా ఎంతో ముఖ్యం. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం వల్ల మన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలను ఆత్మవిశ్వాసంతో ఎదుటివారికి స్పష్టంగా తెలియజేయవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడాలనుకునే ప్రతి ఒక్కరూ Vocabulary పెంచుకోవడం ఎందుకు అవసరమో తెలుసుకోండి.