ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది English Words. ఇంగ్లీష్ లో ఎన్ని ఎక్కువ పదాలు తెలిస్తే అంత బాగా english లో మాట్లాడగలుగుతాం. తల్లి తండ్రులు చాలా మంది ఇంగ్లీష్ లో మాట్లాడటం వల్ల మాకు ఉపయోగం ఏముంటుంది అని అనుకుంటారు, కానీ వారు తప్పకుండా తెలియాల్సింది ఇది మీ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఎలాగంటే పిల్లలకు తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పించాం, కానీ వారు తెలుగులో మాట్లాడేస్తుంటారు, ఇంట్లో పెద్దలు మాట్లేడేది చూసి వాళ్ళు మాట్లాడుతుంటారు, పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడనుకునే పెద్దలు ముందుగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, అప్పుడు వారు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ రోజు మనం మాట్లాడితే వచ్చేస్తుంది. నేర్చుకోవడానికి మనం కొంత సమయం కేటాయిస్తే చాలు. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనే అనుకునే ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలోచించాలని మా మనవి.
పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే ముందుగా తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే!
Neti Vartha
•
Nov 17, 2026
•
Spoken English
👍
Yes
అవును
1 / 1
🎭 What is your reaction?
Total Votes: 0
