దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ
చంద్రబాబు అపర మేధావి, రాజకీయ చాణిక్యుడు అని ఎందరో రాజకీయ ఉద్దండుల మాట, ఆయన చేసే రాజకీయాలు ఎవరికీ అర్ధం కావు అంటారు, ఈ మాటను నిజం చేస్తూ కనకాడుగా అమ్మవారి దర్శనం చేసుకొని దసరా వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు సీఎం విజయ్ తో సరదా సరదాగా రాజకీయాలు మాట్లాడేశారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు.
వివరాల్లోకి వెళితే గోదావరి-కావేరి నదుల అనుసంధానికి సంబంధించి తమిళనాడు సీఎం విజయ్ అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. చెన్నై నగర తాగునీటి అవసరాలకు కోసం తానూ చేయగలిగింది చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ఒక వైపు అమరావతి లోని పనులు పరుగులుపెట్టిస్తూ, దేశరాజకీయాల లోను ఘనమైన పాత్రను పోషిస్తూ, ఇతర రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

