TRENDING
అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com • విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పరిమితి ఎంత? ఎక్కువ ఖర్చు చేస్తే చిక్కులే | Netivartha.com • జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనా? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | Netivartha.com • 77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com • ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com • దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com • రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ | Rajamouli | Mahesh Babu | Netivartha.com • సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com • అనూహ్యంగా జగన్ వైకాపా గ్రాఫ్ పెరుగుతోందా? | పెరగడానికి కారణాలివే | Netivartha.com
Thursday, October 29, 2026
Follow Netivartha on Google News ↗

విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com

Neti Vartha • Oct 29, 2026 • Politics
విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com
ప్రస్తుత కాలంలో విద్యావంతులు ఉద్యోగాలు, వ్యాపారాలే కాకా రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 1వ తారీకున జరుగుతున్న గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికలలో డాక్టర్లు, ఆడిటర్లు, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. కూటమి పార్టీలు అన్ని ఈ పంధానే ఎంచుకున్నాయి. వాటితో పాటు ప్రజల సమ్యసలపట్ల అవగాహన, అభివృద్ధి చేయగల సత్తా, అవినీతి మరకలు లేనివారే ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎక్కువగా ఉన్నారు.

* రాంగావజుల గాయత్రీ సీఏ పూర్తి చేసి ఆడిటర్ గా పనిచేస్తున్నారు. 42 వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

* బలిజ సుగుణ దేవి 49వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నుండి బరిలో ఉన్నారు. బాలకుటీర్ లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు.

* గుంటూరు లో అత్యంత గౌరవనీయ డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ 10వ డివిజన్ నుండి పోటీచేస్తున్నారు.

* 41వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ తరుపున గాయత్రీ పోటీలో ఉన్నారు. MBA, MA పూర్తి చేసిన ఈమె పార్టీ పరంగా చాలాకాలం నుండి ప్రజలకు సేవ చేస్తున్నారు.

🎭 What is your reaction? Total Votes: 0

More from Politics

Latest Stories Across Portal

అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com
News

అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పరిమితి ఎంత? ఎక్కువ ఖర్చు చేస్తే చిక్కులే | Netivartha.com
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పరిమితి ఎంత? ఎక్కువ ఖర్చు చేస్తే చిక్కులే | Netivartha.com

జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనా? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | Netivartha.com
Politics

జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనా? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | Netivartha.com

77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com
Politics

77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com

ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com
News

ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు! తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి, డ్వాక్రా రుణాలు కూడా | Netivartha.com

దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com
News

దూసుకొస్తున్న తుఫాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు | మంత్రులు, అధికారులకు మార్గదర్శకాలు | పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సచివాలయంలో | Netivartha.com

రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ |  Rajamouli | Mahesh Babu | Netivartha.com
Entertainment

రాజమౌళి కోరిక వారణాసి తర్వాత తీరనుందా? | మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ | Rajamouli | Mahesh Babu | Netivartha.com

సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com
News

సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలం | భారత్ ఐటి కి షాక్ ఇచ్చిన మైక్రొసాఫ్ట్ | అదే బాటలో మరిన్ని కంపెనీలు | Netivartha.com

Neti Vartha Polls

View All →

MP వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను మీరు సమర్థిస్తున్నారా? | ప్రజాభిప్రాయ పోల్ | Netivartha

Neti Vartha • Oct 22, 2026
👍 అవును, సమర్థిస్తున్నాను
100%
👎 కాదు, సమర్థించడం లేదు
0%

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
100%

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
100%