మునిసిపల్ ఎన్నికలకు SEC తాత్కాలిక బ్రేక్ | డైలమా లో అభ్యర్థులు | netivartha.com
సుప్రీమ్ కోర్ట్ ఉత్తర్వుల దృష్యా SEC మునిసిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది, కలెక్టర్లు, SPలు ఈరోజు వచ్చే నివేదికను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది, అప్పటివరకు అభ్యర్థులను ప్రకటించవద్దని సంబంధిత అధికారులకు తెలిపింది.

