స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కి అనుకూలంగా సుప్రీమ్ కోర్ట్ తీర్పు | YSR CP | జగన్ మోహన్ రెడ్డి | Netivartha.com
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, అన్ని పార్టీలు వాటిని ప్రత్యర్థుల వైపు తిప్పుతున్నాయి, ఈ సమయంలో వైకాపా ప్రధాన డిమాండ్లు అయిన అభ్యర్థులకు రక్షణ, నామినేషన్ల సమయం పొడిగింపు కోసమా సుప్రీమ్ కోర్ట్ మెట్లు ఎక్కింది, ఈరోజు వాదనలు విన్న సుప్రీకోర్ట్ వైకాపా అభ్యర్థులపై సానుకూలంగా స్పందించింది.
సుప్రీమ్ కోర్ట్ కోర్ట్ తీర్పు ఏ పార్టీ అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి మరి.

