చిత్తూరు లోని కొన్ని ప్రాంతాల వాళ్ళు నాయకులను ఎందుకు వారి ఊరిలోకి రానివ్వట్లేదు | ఏం జరిగిందని ఆరా తీసుతున్న పార్టీ పెద్దలు | Netivartha.కం
స్థానిక ఎన్నికల వేళ చిత్తూరు జిల్లా లోని కొన్ని ప్రాంతాల వారు చేసిన రాజకీయంగా చర్చ జరుగుతుంది, తమ సమస్యలు పరిష్కరించని నాయకులు మాకొద్దు అంటూ వారిని పొలిమేర లోనే నిలిపివేస్తున్నారు, ఈ హఠాత్ పరిణామంతో నాయకులు ఖంగురుతింటున్నారు, ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న పార్టీల పెద్దలు అసలు ఏం వారు ఇలా చేస్తున్నారు అని పార్టీ వర్గాల ద్వారా తెలుసుకుంటున్నారు.

